కరోనా మహమ్మారి కారణంతో ప్రారంభమైన కొత్త సంస్కృతి ఇంటినుంచి పని చేయడం (వర్క్ ఫ్రం హోం). కరోనా ప్రభావంతో చాలా మంది ఇంటి నుంచే తమ కార్యాకలాపాలను కొనసాగించారు. అయితే ఈ విధానం త్వరలో ముగుస్తుంది. చాలా సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, ఎకానమీ పుంజుకోవడం, వ్యాక్సినేషన్, కరోనా ఆంక్షలు ఎక్కువగా లేవు కాబట్టి కంపెనీలు వర్క్ ఫ్రం […]