సాధారణంగా చాలామంది ఎన్ఐటీలు, ఐఐటీలు, నీట్ వంటి మరికొన్ని వాటిల్లో సీట్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ లు రాస్తుంటారు. మంచి కాలేజీలో సీట్ వస్తే భవిష్యత్తు బాగుటుందని ఎంట్రన్స్ టెస్ట్ కోసం కష్టపడతారు. అలా భావించిన ఓ గ్రామ ఓటర్లు వారి భవిష్యత్తు కోసం ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. అక్కడ సర్పంచ్ కావాలంటే మాత్రం ఆ పంచాయతీ ప్రజలు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. అందులో ఉత్తీర్ణులైన వారికే తమ ఓటు అని వింత షరతు పెట్టారు. […]