గతంలో జరిగిన అన్ని ప్రపంచ కప్ లో ఒకెత్తు అయితే.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 మరో ఎత్తు. సంచలనాలతో మెుదలైన ఈ టోర్నీ రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. దాంతో ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ జట్టు కెప్టెన్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగానే వారు పరుగులు చేయడంతో వెనకబడుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగానే మెున్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 40 […]