అల్లు అర్జున్ కూతురు, గారాల పట్టి అల్లు అర్హ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తూ అందరిని మైమరిపిస్తోంది. అయితే తాజాగా అల్లు అర్హ చిన్న వయసులోనే ఏకంగా 50 మందికి చెస్‌లో శిక్షణను ఇస్తూ నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాదించింది. తాజాగా నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డును ప్రతినిధులు అల్లు అర్హకు అందించారు. ఇక అసలు విషయం ఏంటంటే..? గతంలో అల్లు అర్హకు ఓ చెస్ […]