నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే.. ఈ ఆందోళనల్లో నేతలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి.. ఓ పోలీసు అధికారి కాలర్ ను పట్టుకున్న ఘటన మరువక ముందే మరోసారి పోలీసులకు ఘోర అవమానం జరిగింది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. […]