ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు మామూలువి కాదు. ఆర్ధిక పరమైన నష్టాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సీనియర్ నటులు కన్నుమూశారు. ఇక ఇప్పుడు కూడా ఈ వరుస మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో లెజండ్రీ యాక్టర్ లివర్ సంబంధిత వ్యాధితో మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ నెడుముడి వేణు సోమవారం తుది శ్వాశ విడిచారు. 73 […]