ప్రేమ పేరుతో మోసపోతున్న యువతి, యువకుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. అచ్చం ఇలాగే ప్రియుడి చేతిలో నిండా మోసపోయిన ఓ యువతి లవ్ స్టోరీలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని ముళబాగిలు పరిధిలోని కురుబరహళ్లి. ఇదే ప్రాంతంలో వెన్నెల (21) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే వీరి పక్క గ్రామమైన జంగాలపల్లిలో చంద్రశేఖర్ అనే యువకుడు ఉంటున్నాడు. అయితే గతంలో వెన్నెలకు చంద్రశేఖర్ పరిచయమయ్యాడు. […]