రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల జాతర అంబరాన్ని తాకింది. అటు తమ్ముళ్లు.. ఇటు ఫ్యాన్ పార్టీ నేతలు.. జనసేన, బీజేపీ కేడర్ నామినేషన్ల పర్వంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. 28 జిల్లాల్లోని 9,829 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. ఏకంగా 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి! అటు 659 జెడ్పీటీసీ స్థానాల కోసం..5,724 నామినేషన్లు పడ్డాయంటే గ్రౌండ్ లెవెల్లో ఫైట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డే నామినేషన్ల జాతర అయితే నెక్స్ట్ […]