టీమిండియా సారథి రోహిత్ శర్మ అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హిట్ మ్యాన్ వెండితెరపై కనిపించనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.. ఈ మేరకు రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లుక్ కు పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. అయితే.. ఇది సినిమానా, వెబ్ సిరీస్‌నా లేక డాక్యుమెంటరీనా, అడ్వర్టైజ్‌మెంటా అన్నది తెలియరాలేదు. దీనికి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ […]