movie news : ప్రముఖ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మార్విన్ జే చోమ్‌స్కీ కన్నుమూశారు. సోమవారం శాంతా మోనికాలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. మార్విన్ కుమారుడు, నిర్మాత పీటర్ చోమ్‌స్కీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. మార్విన్ 1929 మే 23న అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జన్మించారు. మోషన్ పిక్షర్, టీవీ రంగంలో ఆర్ట్ డైరెక్టర్, సెట్ డైరెక్టర్, నిర్మాతగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. […]