నేటితరం యువత, వారి రిలేషన్షిప్స్ పై ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లక్నోలోని ఓ ప్రైవేట్ కాలేజ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె, యువత తమ బంధాలను ఎంత సీరియస్‌గా తీసుకోవాలనే దానిపై హితవు పలికారు. గర్ల్‌ఫ్రెండ్ ఉండటంలో ఎలాంటి తప్పు లేదని చెబుతూనే, ఆ తర్వాత ఇచ్చే మాటపై నిలబడాలని స్పష్టం చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్నో కళాశాల 7వ స్నాతకోత్సవానికి చీఫ్ […]