ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 17న పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. తెలుగులోనే కాదు, హిందీలోను పుష్ప మంచి విజయం సాధించింది. పుష్ప హిందీ వెర్షన్ భారీగా వసూళ్లు చేసి రైట్స్ […]