టాలీవుడ్ లో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో, అంతకముందు ఇండస్ట్రీ ఎంతో మంది ప్రముఖులను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా తరువాత కూడా ఈ వరుస మరణాలు ఆగడం లేదు. తాజాగా స్టార్ పి.ఆర్.ఓ, నిర్మాత మహేశ్ కోనేరు గుండె పోటుతో మరణించారు. ఇండస్ట్రీలో ఓ సాధారణ వ్యక్తిలా ఎంటర్ అయిన మహేశ్ కోనేరు.. తరువాత కాలంలో నందమూరి హీరోల అభిమానాన్ని, నమ్మకాన్ని దక్కించుకోగలిగారు. ఇక జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి మహేశ్ […]
హీరో సాయిధరం తేజ్ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సాయితేజ్ ప్రమాద ఘటనపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ మహేశ్ కోనేరు సమగ్రంగా వివరణ చేశారు. సాయితేజ్ నడుపుతోంది పెద్ద బైక్. దాని శక్తి చాలా ఎక్కువ. రోడ్డు ఉపరితలంపై ఇసుక ఉండడంతో వెనుక టైరుకు పట్టు చిక్కలేదు. ఇది చాలా సాధారణమైన యాక్సిడెంట్. బైకులు నడిపేవాళ్లకు ఇలా జరగడం కామన్. అంతేతప్ప., సాయితేజ్ కు యాక్సిడెంట్ జరిగింది ర్యాష్ […]