టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 100వ టెస్టుకు భారీ క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే బీసీసీఐ కూడా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించి, కోహ్లీకి మరింత ఉత్సాహాన్ని అందించేలా చేసింది. భారత్ రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్.. మంచి టచ్‌లో కనిపించాడు. అదే క్రమంలో 74 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కానీ.. అనూహ్యంగా ఎంబుల్దేనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా […]