మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదని కోడలిని మామ అత్యంత పాశవికంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సోమ్లాతండా. ఈ గ్రామంలో రజిత అనే మహిళకు ఇదే తండాకు చెందిన వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. అయితే రోజులు గడుస్తున్న […]