రెక్కడితే డొక్కాడని కుటుంబాలు వారివి. పగలంతా కష్టపడి పని చేస్తూ రెక్కలను ముక్కలు చేసుకుంటూ బతుకు బండిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇటీవల ఆ మహిళా రైతు పత్తి చేనులో ఏదో పని చేస్తుంది. తనంతట తాను పని చేసుకుంటుందని కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోలేదు. ఇక చాలా సమయం అయినా ఆ మహిళా రైతు పత్తి చేను నుంచి అసలు బయటకు రాలేదు. ఏం జరిగిదంటూ కూతలు వేస్తూ ఆ మహిళను పిలిచారు. అయినా […]