టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా మారిన జనసేనాని షూటింగ్‌లతో బిజీ లైఫ్‌ను కొనసాగిస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత సినిమాల్లో మళ్లీ జోరు పెంచి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు పవర్ స్టార్. ఇక విషయానికొస్తే..పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఆత్మరక్షణ కోసం కరాటే, కర్రసాము వంటివి నేర్చుకున్న విషయం మనందరికీ […]