కట్టుకున్న భార్య మనసులో తాను లేనని తెలుసుకున్నాడు ఓ భర్త. కానీ .., అందరిలా అతను కోపపడలేదు. ఆవేశంతో ఆగిపోలేదు. ఆమె మనసు తెలుసుకుని, భార్యని ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. కాస్త వింతగా ఆశ్చర్యంగా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోమల, పంకజ్ భార్య భర్తలు. వీరికి కొన్ని నెలల క్రితమే వివాహం అయ్యింది. కానీ.. పెళ్లి అయిన నాటి నుండే కోమల భర్తతో సవ్యంగా ఉండేది కాదు. […]