ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఎన్నో హత్యలు, దారుణాలకు పెద్ద పెద్ద కారణాలు ఉండటం లేదు. ఒకళ్లు 5 రూపాయల కోసం హత్య చేస్తే.. మరొకరు నువ్వు నాకు నచ్చడంలేదని మర్డర్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే వందా, రెండొందలు సుపారీ తీసుకుని కూడా హత్యలు చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం వినడానికి ఎంతో ఆశ్చర్యంగానూ.. తెలుసుకున్నాక కాస్త భయంగానూ ఉంటుంది. వైఫై హాట్‌స్పాట్ పాస్‌వర్డ్ చెప్పలేదని 17 ఏళ్ల కుర్రాడిని పొడిచి చంపేశారు. అవును మీరు […]