తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన నాటి నుండి అనేక మంది హీరోయిన్లు నటించి మెప్పించారు. వారిలో కొంత మంది మాత్రమే మనస్సును హత్తుకునే పాత్రలు చేస్తుంటారు. కట్టు..బొట్టు.. తమ నటనతో.. అరే ఆ అమ్మాయి మన పక్కంట్లో, ఎదురింట్లో ఉన్నట్లే ఉందిరా అన్న ఫీలింగ్ తెస్తారు. స్టార్ హోదాను అనుభవించి అంతలోనే కనుమరుగై పోతారు. అటువంటి వారిలో ఆమె కూడా ఒకరు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదూ.. కమలినీ ముఖర్జీ. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం […]