ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయిపోయాయి. సామాన్య జనం నుంచి సినీ సెలెబ్రిటీల వరకు వివాహేతర సంబంధాలతో తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఓ సినిమా డైరెక్టర్ తన ప్రియురాలితో కారులో కలిసి తిరుగుతూ భార్యకు అడ్డంగా దొరికి పోయాడు. తాజాగా, ఓ సినీ నిర్మాత మరో మహిళతో తిరుగుతూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరూ కారులో ఉండగా నిర్మాత భార్య వారిని చూసింది. ఈ నేపథ్యంలోనే కారు దగ్గరకు వెళ్లిన […]