ఏపిలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ తీవ్రమైన ప్రతికూలతల మధ్య బరిలోకి దిగింది. అధికార పార్టీ ఒత్తిళ్లు ఎదుర్కొని 180 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుందని… తూర్పు గోదావరి జిల్లా, కడియంతో కలిపి రెండు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుందని ఇందుకోసం జనసైనికులు ఎంతో కష్టపడ్డారని పవన్ కళ్యాన్ అన్నారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన […]