తల్లిదండ్రులు పిల్లలపై అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. కొన్ని సార్లు పిల్లలు తప్పు చేసినా, తోవ తప్పారని వాళ్లకు అనిపిస్తే కోపం కూడా చూపిస్తారు. పిల్లలను ఉన్నతంగా చూడాలన్నదే వారి కోపానికి కారణం. అది అర్థం చేసుకోకుండా.. కొంతమంది చిన్నారులు ఆవేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని కన్నవారికి కన్నీళ్లు మిగిలిస్తున్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే.. తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు గురువారం విడులైన విషయం […]