ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్న వార్తలు వింటూనే ఉన్నాం. దారుణంగా చిన్న పిల్లలను, వృద్దులను కూడా వదలడం లేదు కామాంధులు. ఓ గురువు స్థానంలో ఉంటూ పదమూడు మంది విద్యార్థినులపై అత్యాచారం చేసిన ఓ కీచక ఉపాధ్యాయుడికి జీవితకాల శిక్ష ఖరారైంది. వివరాల్లోకి వెళితే.. హెర్రీ విరావాన్, వయసు 36 ఏళ్లు. ఇతరు 13 మంది విద్యార్ధినులను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో […]