ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విమానం టేకాఫ్ అయి సురక్షితంగా గమ్యస్థానం చేరేంద వరకు ప్రయాణీకులకు టెన్షన్ లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక లోపాలు.. వాతావరణ సమస్యలు.. పక్షలు ఢీ కొనడం లాంటి ఘటనలతో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్ ని ఓ పక్షి బలంగా ఢీ కొట్టడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదృష్టవశాత్తు ఈ […]