క్రికెట్ టీమ్ లో సరైన ఆల్ రౌండర్ ఉంటే ఆయా టీమ్స్ చాలా బలంగా కనిపిస్తాయి. విదేశీ జట్లలో ఇలాంటి ఆటగాళ్లకి కొదవ లేదు. కానీ.., నిన్న మొన్నటి వరకు టీమ్ ఇండియా ఇలాంటి ఆల్ రౌండర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది. కానీ.., ఇప్పుడు మనకి సర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా రూపంలో ఇద్దరు మంచి ఆల్ రౌండర్స్ ఉన్నారు. టీమ్ విజయాల్లో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ.., వీరు […]