ప్రపంచంలో ఎక్కడైనా సరే నెలకు ఒక్కసారి మాత్రమే జీతం ఇస్తారు. రోజు కూలీ పని చేసుకునే వారికి మాత్రమే ఏ రోజు డబ్బులు ఆరోజు ఇస్తారు. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ వారానికోసారి జీతం ఇస్తే.. వినడానికి ఇదేదో బాగున్నట్లు ఉంది కదా. అమలు చేసినా బాగుంటుందనే ఉద్దేశంతో ఓ కంపెనీ వారాని ఒక సారి జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుని.. దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా రికార్డు సృష్టించింది. ఆ వివరాలు.. ఇండియామార్ట్ […]