Happy Birthday: ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ అతి తక్కువ సమయంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్టై, కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలైనా ఓటిటిలోకి రావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుందేమో. కానీ.. బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకొని నిరాశపరిచిన సినిమాలు నెల తిరిగేలోపే ఓటిటి వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు నెల రోజులు, రెండు […]