Hanuman Idol: దేశంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొంతమంది హిందువులు పలుచోట్ల ఉపవాసంలో ఉంటున్న ముస్లిం సోదరులకు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో హనుమాన్ జయంతి సందర్బంగా కొందరు ముస్లిం సోదరులు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ, ముస్లిం భాయిభాయి అని చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతమంది దుండగులు రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ […]