ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ గూగుల్ మెసేజింగ్ యాప్ సుపరిచితమే. గూగుల్ మెసేజింగ్ యాప్ హా..ఇదేం యాప్ అనుకోకండి. ఫోన్లలో నార్మల్ మెసేజ్ చేయడానికి ఉపయోగించే యాపే.. గూగుల్ మెసేజింగ్ యాప్. ప్రస్తుతానికి బ్యాంకు అలెర్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నాం. అదే వాట్సప్,ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాపులు రాకముందు అందరూ ఈ యాపునే ఉపయోగించేవారు. ఈ యాప్ నుండే గర్ల్ ఫ్రెండ్స్ తో గంటలు గంటలు ముచ్చట్లేసేవారు. అయితే.. ఎప్పుడైతే వాట్సప్,ఫేస్‌బుక్ వంటి […]