గోవా క్రైం- ఆమె సినీ వినీలాకాశంలో విహరించాలనుకుంది. వెండి తెరపై తనను తాను చూసుకుని మురిసిపోవాలని కలలు కంది. అందుకోసం ఎంతో కష్టపడింది. చివరికి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అంతలోనే విధి వక్రీకరించింది. ఆమె తనను తాను వెండితెరపై చూసుకోకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. గోవాలోని బాఘా కలంగుట్ వద్ద సోమవారం ఉదయం వంతెనపై నుంచి కారు క్రీక్‌లో పడిపోవడంతో పూణేకు చెందిన నటి ఈశ్వరీ దేశ్‌పాండే తో పాటు ఆమె […]