ఈ అనంత సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని వింతలు చూసి మనం ఆశ్యర్యపోతుంటాం. అలాంటిదే ఈ వీడియో. పెద్ద చేప అంటే మనకు తెలిసినంతవరకు.. 50 కిలోలు.. 100 కిలోలు. అది తప్పు.. నేను అనకొండలాంటి చేపనంటోంది.. మనం చెబుతున్న చేప. స్టర్జన్ ఫిష్ గా పిలవబడే ఈ చేప.. నార్త్ అమెరికాలో కనిపించిందని వార్తలొస్తున్నాయి. 10 నుంచి 15 అడుగుల పొడువు, దాదాపు 800 పౌండ్ల నుంచి 1000 […]