సాధారణంగా సినీ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్, డేటింగ్స్, ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్. ఇక కొన్ని రోజులు కలిసి తిరిగిన జంటలు అభిప్రాయ భేదాలు రావడంతో తమ బంధానికి బ్రేకప్ చెబుతుంటారు. ఇలా బ్రేకప్ చెప్పుకున్నాక కొంత మంది ఆరోపణలు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఆరోపణలే చేసింది బాలీవుడ్ బ్యూటీ. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని, సిగరెట్లతో కాల్చాడని ఆరోపణలు చేసింది. ఏడేళ్లు సల్మాన్ తో అఫైర్ నడిపిన ఈ ముద్దుగుమ్మ […]