తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ఓ ధృవతారగా నిలిచిపోయారు. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కిందని అంటారు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావులు సీనియర్ ఎన్టీఆర్. ఆయన వారసులుగా నందమూరి బాలకృష్ణ, హరికృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ వ్యవహారాలు […]