Tyler: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్ళకే నటుడు చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. హాలీవుడ్ యువనటుడు టైలర్ సాండర్స్ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. 18 సంవత్సరాల వయసు కలిగిన టైలర్.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ జస్ట్ యాడ్ మ్యాజిక్: మిస్టరీ సిటీ’ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయ్యాడు. అలాగే ఈ సిరీస్ తాను పోషించిన ‘లియో’తో ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయినట్లు తెలుస్తుంది. […]