ఫిల్మ్ డెస్క్- RRR సినిమాపై నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా హీరో రామ్ చరణ్ లు నటిస్తుండటంతో RRR పై మంచి క్రేజ్ ఏర్పడింది. మామూలుగా ఐతే RRR సినిమా ఈనెల 7న విడుదల కావాల్సి ఉంది. కాని దేశవ్యాప్తంహా కరోనా కేసులు పెరుగుతుండటంతో RRR మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు రాజమౌళి. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామన్నదానిపై […]