సాధారణంగా సెలబ్రిటీలకు భారీ హంగులతో కూడిన ఇల్లు ఉంటాయని అందరికి తెలిసిందే. వారు ఇంటిని తమకు నచ్చినట్లుగా ఇంటీరియల్ డిజైన్ చేయించుకుంటారు. ఈ క్రమంలో ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి స్టార్ హీరోలు వెనకాడరు. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో తన ఇంటిముందు.. ఇంటి పేరును ఏకంగా వజ్రాలతో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోలు, హీరోయిన్ లు తమ ఇంటికి మరింత గ్రాండీయర్ లుక్ తీసుకురావడానికి ఇలాంటి […]