Crime News: ఆడవాళ్ల మీద అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నలుగురూ తిరిగే చోట కూడా వారికి రక్షణ లేకుండా పోతోంది. తాజాగా, ఓ కాంపౌండర్.. రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని ఓ జిల్లా ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, ధోల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్య సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. అదే ఆసుపత్రిలో రామ్ లఖన్ పర్మార్ అనే వ్యక్తి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం […]
దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. అడ్డగోలుగా మైనర్ బాలికలపై అత్యాచారాలు, కాదంటే హత్యలు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న అఘాయిత్యాలు. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో ఓ దారుణం వెలుగు చూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఓ 40 ఏళ్ల దుర్మార్గుడు.., బాలిక గర్భం దాల్చలేదని నరకం చూపించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? రాజస్థాన్ లోని ధోల్ పూర్ […]
కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యాలకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కోరిక తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు వావివరసలు కూడా చూడటంలేదు. వారు అనుకున్నది సాధించేందుకు దిగజారుడు పనులు చేస్తున్నారు. అలాంటి ఓ యువకుడు పక్కింటి యువతిపై కన్నేశాడు. అన్నా అని పిలుస్తున్నా కూడా అతను మాత్రం వక్రబుద్ధితోనే చూశాడు. చెల్లి అంటూనే చనువు పెంచుకున్నాడు. ఆ చనువుతోనే రోజూ ఇంటికి వెళ్తుండేవాడు. అలా ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. […]