క్రికెట్ లో విషాదం. మాజీ స్టార్ వికెట్ కీపర్ తుదిశ్వాస విడిచాడు. తన ఇంటి బయట కుప్పకూలిన ఆయన… ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆయన అభిమానులు చాలా బాధపడుతున్నారు. పలువురు ఇతర ఆటగాళ్లు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఆయన చనిపోవడానికి.. చెడు వ్యసనాలే కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన విషయంలో జరిగిన సంఘటనల్ని ఇప్పుడు నెటిజన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. దీంతో ఆయన కెరీర్, మరణం హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాల్లోకి […]