ఈ మద్య యువత ప్రేమ మైకంలో పడి కన్నవారిని కష్టాలపాలు చేస్తున్నారు. తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ప్రతిక్షణం ఆరాటపడే తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. ఓ బాలిక సభ్యసమాజం తలదించుకునేలా ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని సుపారీ ఇచ్చి మరి చంపించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. జూలై […]