ఇటీవల సినీ ప్రపంచంలో విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రెండు నెలల క్రితం కృష్ణం రాజు కన్నుమూశారు.. ఆయన జ్ఞాపకాలు మరువక ముందే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త మరువకముందే మరో సీనియర్ నటీమణి కన్నుమూశారు. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. ఫ్యాన్స్ సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా పంజాబీ […]