మనుషుల్లో నేరప్రవృత్తికి ప్రధాన కారణం వారు పెరిగిన పరిస్థితులే అంటారు. చాలా మంది నేరస్తుల జీవితాలను పరిశీలిస్తే.. ఈ వ్యాఖ్యలు నిజమని అర్థం అవుతాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు నోచుకోలేక.. నిర్లక్ష్యం చేయబడితే.. ఆ సంఘటన వారి మనసుల్లో అలాగే ముద్రించుకుపోతుంది. చాలా మంది.. పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోతారు. కానీ కొందరు మాత్రం జరిగిన సంఘటనలకు ఎవరో ఒకరిని బాధ్యులగా ఊహించుకుని.. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో.. నేర ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత వారి చేసే […]