ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు ఎండలతో సతమతమయిన ప్రజలు ఇప్పుడు వర్షాల కారణంగా పడరాని ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిన్నటి నుంచి వాతావరణంలో ఒక్కసారే మార్పులు సంబవించాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. కాకినాడలో ఓ అరుదైన ఘటన అందరినీ ఆకర్షించింది. అక్కడ వాతావరణ మార్పు వల్ల ఉదయం ఎనిమిది గంటల తర్వాత కూడా పూర్తిగా అంధకారంగా ఉండటంతో ప్రజలు భయంతో వణికి పోయారు. […]