ప్రస్తుతం పెరగుతున్న నిత్యావసర ధరలు చూసి సామాన్యులు షాక్ గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని రకాల ఆహార ఉత్పత్తుల ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. తాజాగా సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. త్వరలో బ్రెడ్, బిస్కెట్లు, పిండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామాన్యులపై ద్రవ్యోల్బణం ప్రభావం నిరంతరం పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు ,ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ […]