ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి కొంతమంది అధికారులపై దాడికి దిగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో జరిగింది. తన ఇంటి వద్ద ఉన్న దారికి సంబంధించిన గొడవలో ఆ వ్యక్తి గ్రామానికి వచ్చిన అధికారులపై పెట్రోల్ పిచికారీ చేశాడు. ఈ దాడిలో ఎంపీవొకి బాగా గాయాలు […]