టాలీవుడ్ లో నందమూరి హీరోలకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జూనియర్ యన్టీఆర్ అంటే మాస్ ఫ్యాన్స్ విపరీతమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. కానీ.. తారక్ మాత్రం సుమారు నాలుగేళ్లుగా ట్రిపుల్ ఆర్ కోసం లాక్ అయిపోయి ఫ్యాన్స్ కి ఆనందాన్ని దూరం చేశాడు. కానీ.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు పెద్దగా టైమ్ లేకపోవడంతో తారక్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఒకే ఒక్క ఫోటో యన్టీఆర్ అభిమానుల […]