ఎల్నినో రక్కసి కోరల్లో చిక్కి.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి ‘అర్నాబ్ తుఫాన్’ కాస్త ఊరటనిస్తుంది. సాగు నీరు లేక అల్లాడిపోతున్న తెలంగాణ గడ్డపైకి.. ప్రకృతి ఒక సంజీవనిని పంపుతోందా? అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఏపీ, ఒడిశాలను భయపెడుతున్న ఆ ‘అర్నాబ్ తుఫాన్’.. తెలంగాణకు మాత్రం ఒక వరంలా మారనుంది. ఎండిపోయిన జలాశయాలకు ప్రాణం పోస్తూ, నీటి కొరత అనే పెను శాపానికి చెక్ పెట్టేందుకు వరుణ దేవుడు ‘అర్నాబ్’ రూపంలో కరుడుగట్టిన కరువుపై […]