టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నేషనల్ వైడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక పెళ్లి గురింయచి చర్చ జరుగుతోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం గురించి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. నవంబర్ 11న పెళ్లి, నవంబర్ 21న రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది. ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ […]