ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు ఏర్పడే ప్రాంతాలను పరిశీలిస్తే, బంగాళాఖాతం ఎప్పుడూ ముందుంటుంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి ఉపరితల ఉష్ణోగ్రతలు ఏడాది పొడవునా అధికంగా ఉండటమే. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సాధారణంగా 27 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు నీటి ఆవిరి రూపంలో భారీగా శక్తి విడుదలవుతుంది. బంగాళాఖాతంలో ఈ ఉష్ణోగ్రత నిరంతరం అనుకూలంగా ఉండటమే కాకుండా, సూర్యుడి వేడి నేరుగా నీటిని తాకడం వల్ల నీటి ఆవిరి వేగంగా మేఘాలుగా మారుతుంది. ఈ నిరంతర వేడి వాతావరణమే తుఫాన్లకు […]