రైల్వే ప్రయాణం చాలా మంది ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. కారణం.. అందుబాటు టికెట్ల ధరలు, ప్రయాణం విషయంలోను సౌకర్యంగా ఉంటుంది. అయితే రాత్రి పూట ప్రయాణం విషయంలో ప్రయాణికులు కొంచె ఇబ్బందులు పడుతుంటారు. తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్‌లైన్‌లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన […]